WTC 2021 - 2023 ని రూల్ చేస్తున్న Bumrah స్టాట్స్ ఇవే *Cricket IND vs Eng || Telugu OneIndia

2022-07-03 480

Bumrah is the highest wicket taker in world test championship 2021-2023 season | మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్‌ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ 2021-23 సైకిల్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.
#JaspritBumrah
#Teamindia
#Wtc2023
#Indvseng